రాగాలు మనస్సులో ఎన్నో భావాలు ప్రేరేపిస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే . కొన్ని ఉత్తేజ పరుస్తాయి , కొన్ని శాంతింపచేస్తాయి , కొన్ని ఆలోచింపజేస్తాయి , మరి కొన్ని శొధనకు దారి తీస్తాయి . కొన్ని జాలువారే స్వరాలతో...
వర్గం -సంగీత పూదోట
శతపత్ర సుందరి
సంగీత పూదోటకు మా ఆహ్వానం! ఈ పూదోట నేను పెంచింది కాదు. ఎందరో కవులు, గాయకులు తమ కలాన్ని, గళాన్ని ఈ పూదోట కి అర్పించారు. మనం చేసుకున్న అదృష్టం– అక్కడో గులాబీ, ఇక్కడో మల్లి, అలా ఒక కమలం – చూస్తూ, వింటూ...