కొత్త తరం రచయిత్రి కీర్తి ఇనుగుర్తి రాసిన ఆరేళ్ల ప్రేమ పుస్తకం జూలై 18 శుక్రవారం రోజున విడుదలైంది. లామకాన్ రచయిత నరేష్కుమార్ సూఫీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ హాజరయ్యారు. మరో రచయిత...
వర్గం -సాహితీ విశేషాలు
జ్ఞాపకాల చెలిమి నల్ల బంగారం కథలు
కటిక పేదరికంలో పుట్టినా, అష్టైశ్వర్యాల్లో పెరిగినా ఎవరి బాల్యం వాళ్ళకి గొప్పదే. ప్రతిమనిషీ పదేపదే స్మరించుకునేది తన బాల్యాన్నే. నా బాల్యం తియ్యటి మిఠాయి పొట్లం. కొబ్బరాకుల, రంగురంగుల కాగితపు పెళ్లిమండపాల బాల్యం...