కొందరి బాల్యం బంగారు జ్ఞాపకాల గని. ఆ గని నిండా తరగని నిధి ఉంటుంది. మేలిమి బంధాల మంచి ముత్యాలు మిలమిల మెరుస్తుంటాయి. స్నేహాల వజ్రాలు ఠీవిగా నిలిచి పిలుస్తుంటాయి. అమ్మానాన్నలు ప్రేమలో తడిసిన పిల్లాలు రత్నాలై మెరుస్తారు...
వర్గం -కొత్త పుస్తకాలు
‘పాడుదమా స్వేచ్ఛాగీతం ‘ పుస్తకావిష్కరణ .
“తరగతి గదిలో పాట నాకొక అత్యవసర పరికరమయ్యింది. పిల్లల్ని ఆకట్టుకునే అత్యంత బలమైన సాధనమయ్యింది”- గంటేడ గౌరునాయుడు ఆ తరగతి గదిలోంచి ఎదిగొచ్చిన విద్యార్ధిగా ఆ పాట ప్రయాణం నాకు బాగా తెలుసు. మాష్టారి పాటతో నా ప్రయాణం సుమారు...