పరిచయం అందమైన అక్షరవాన ‘అసలు రాయడమంటేనే అందంగా రాయడం కదా’ అన్నారు ముందుమాటలో ఖదీర్‌బాబు. ‘వాక్యాన్ని అందంగా రాయండి’ అని రైటర్స్‌మీట్‌లో యువ రచయితలకు సలహా ఇవ్వడం విన్నాను. నా మటుకు వచనం అంటే విషయాన్ని సూటిగా అర్థమయ్యేలా రాయటమే. ఆయన మాటలు... adhikari163 వీక్షణలు