పుస్తక పరిచయం కౌటుంబిక, ఆర్థిక నేపధ్యంలో సరళాదేవి నవల ‘కొమ్మా- రెమ్మా’ ‘సరళాదేవి రచనలలో ప్రత్యేకమైనదీ, తనదీ అనే దస్తకత్ ఉన్నది. నిండైన తెలుగుదనం ఉన్నది. అనుకరణ ఛాయలకు పోకుండా మౌలికంగా ఆలోచించి చిత్రీకరించే నేర్పు ఉన్నది. నిశితమైన పరిశీలనాసక్తి, కరుణామయమైన హృదయమూ... seela subhadra devi38 వీక్షణలు