సంపాదకీయం యీ మాసపు లేఖ యే దూర శిఖరాలమీంచి తరలి వచ్చిన మబ్బులో కానీ యీ యేడాది రోహిణీ కార్తెని ధిక్కరించి కురిసింది ఆకాశం. యే కోశానా మృదుత్వం లేని జోరుగాలి వేసవి వానలు. చెరువులైన నగరాలు… మాయమైన మాఘ పౌర్ణమి... కుప్పిలి పద్మ2 వీక్షణలు