మీ దృష్టిలో ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అనేది కేవలం ఆకర్షణతో మొదలై అక్కడే ఆగిపోవాల్సినది కాదు. అది కాలంతో పాటు పెరిగే అవగాహన. ఎదుటివాళ్ళు మారినా, ఆ మార్పును భయపడకుండా అంగీకరించడo, ఒకరి నెగటివ్స్ నీ అర్థం చేసుకొని...
రాలిన పూలు
రాలిన పూలేరుకుంటాను.గాలికీ, వానకీ, గాలివానకీరేకల రెక్కలతో ఎగరలేని పూలు మట్టిని ముద్దాడిన చోట మురిపెంగా ముని వేళ్ళ కొసలతో...రాలిన పూలేరుకుంటానుకొమ్మతల్లి ఒడిలోంచి బిడ్డను కోయలేక,చిగురాకు ఇంటిని కన్నీళ్లిగిరిన శూన్యంతో...
నది – నేను
నాలోంచి ప్రవహిస్తున్న ఒకానొక నది గురించి ప్రస్తావించాలి నన్ను నిండా ముంచెత్తిన నీరులేని నది గురించే చెప్పాలి రాత్రివేళ కొండమీదకు వినిపించే నీటి గలగలల్లోంచి నా మట్టితో శృంగారం జరపలేని నది గురించే దుఃఖరాగం వినిపించాలి...












