ఇచ్ఛామతి

విషాద మాధుర్యం

ఒకరి శోకం మరొకరిని కదిలించే రోజులు కావివి.వైరాగ్య భాషణం కూడా గొంతు తెగి తనని తాను నియంత్రించుకుంటుంది. కళ్ళుండీ దృశ్యాన్ని నిరాకరించడమే మనం చేస్తున్న పని! విషాద మాధుర్యాన్ని అనుభవించడం అలవాటు పడ్డాక అగాధాల లోతులు కూడా సౌందర్య చిహ్నాలుగా...

యాద్ పియాకి ఆయే!

సంగీత పూదోటలో విరిసిన వేయి రేకుల గులాబీ ఈ ఠుమ్రి – యాద్ పియాకి ఆయే . మన హైదరాబాదీ హిందుస్తానీ సంగీత విద్వాంసులు ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్ ఠుమ్రి పాదుషా . పెద్ద పెద్ద విద్వాంసులే ఆయనలా పాడలేమని ఠుమ్రి లు పాడడం తగ్గించారుట. ఖాన్ సాబ్ స్వయంగా...

ఉత్తినే…

ఒక్కోసారలా ఉత్తినే ఆకాశానికేసి చూస్తున్నప్పుడుపిట్ట ఒకటి వచ్చి ఎదుట వాలుతుందిగాలికీ గాలికీ నడుమ జరిగిన రహస్య సంభాషణలేవోరెక్కల భాషలోకి పెట్టి చెవిన పడేస్తుందిఒక్కోసారలాఉత్తినే కాళ్ళు జారాడేసి సంద్రపు తీరాన సోలిపోయినప్పుడుఅల అలా అలా వచ్చి పాదాలను...

కౌటుంబిక, ఆర్థిక నేపధ్యంలో సరళాదేవి నవల ‘కొమ్మా- రెమ్మా’

        ‘సరళాదేవి రచనలలో ప్రత్యేకమైనదీ, తనదీ అనే దస్తకత్ ఉన్నది. నిండైన తెలుగుదనం ఉన్నది. అనుకరణ ఛాయలకు పోకుండా మౌలికంగా ఆలోచించి చిత్రీకరించే నేర్పు ఉన్నది. నిశితమైన పరిశీలనాసక్తి, కరుణామయమైన హృదయమూ ఉన్నాయి’ అంటారు,1962 లో వచ్చిన...

జన్మత లక్షణం

‘‘జన్మచేత వచ్చే లక్షణాలు కొన్ని లోకం నించి నేర్చుకునేవి కొన్ని వుంటాయి మనకి…వీటన్నింటినీ వదుల్చుకోవడం ఒక సాధన..’’ ‘‘ఆహార నిద్రామైథునాదులన్నీ జన్మత లక్షణాలు … కొన్ని అవే వదులుతాయి. మన సాధనతో పనేలేదు. నేర్చుకునేవి ప్రేమ, భయం...

స్నేహ  సౌరభాల రుచి అభిరుచి ‘మన శాకాహార షడ్రుచులు’…  

ఫేస్  బుక్ లో  యెన్నెన్నో  గ్రూప్స్ లో నలుదిక్కుల నుంచి  యెన్నో  విషయాల్ని  అంతా పంచుకుంటున్నారు. వయస్సుతో  నిమిత్తం లేకుండా  రోజువారి  జీవితంలో విషయాల్ని అక్షరీకరిస్తున్నారు.  అటువంటి  వో ...

మగపురుగు

రచయిత పరిచయం  కె.సభా (1జులై1923 – 14నవంబర్1980) సభా పూర్తి పేరు కనకరత్న సభాపతి పెళ్లై. చిత్తూరు జిల్లా తమిళనాడుకు సరిహద్దులో ఉన్న కొట్రకోన గ్రామంలో జన్మించారు. రాయలసీమ నుంచి వచ్చిన తొలి తరం కథకుల్లో ప్రముఖుడు సభా. ఉపాధ్యాయుడిగా, రైతుగా...

అబషిరీ అంత దూరం

వోయ షిగా (1883-1971) వోయ షిగా(1883-1971) చేపట్టిన కథా ప్రక్రియ పేరు “Shi- shosetsu”( I novel.) ఫ్రెంచి నాచురలిస్ట్ నవల, యూరోపియన్ వ్యక్తి ప్రాధాన్య భావుకత, జాపనీయ ఆలోచనా స్రవంతి వ్యాస శైలుల మిశ్రమం అనుకోవచ్చు “షి షోసెట్సు” ను...

చివరికి మిగిలింది

ఆఖరి రైలు వెళ్ళిపోయింది నీకు పోవాలని లేదు పోగూడదనీ లేదు రైలు చూపు పరిధి దాటే వరకు చూస్తుండిపోయావు ఎన్నో పాదముద్రల్ని తూకం వేసిన పాత స్టేషనది నీ అడుగుల భారం బలహీనతను చూసి మాసిన సిమెంటు బేంచి పిలిచింది నీవు నిర్లిప్తతంగా తన మూలన ఒదిగినట్టు...

అంతర్ముఖం ఒక అనుభవం

తెలుగు పుస్తకాలను పాఠ్యాంశాలు గా తప్ప వేరే ఇతర మాధ్యమాలలో చదవటం అలవాటు లేని నాకు డిగ్రీ మొదటి సంవత్సరం లో నాకు పెద్దగా పరిచయం లేని ఒక సీనియర్ అబ్బాయి ఒకరు పిలిచి మరి బహుమతిగా ఇచ్చిన పుస్తకం “అంతర్ముఖం”. ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయికి ఇటువంటి...

యీ మాసపు లేఖ

యే దూర శిఖరాలమీంచి తరలి వచ్చిన మబ్బులో కానీ యీ యేడాది రోహిణీ కార్తెని  ధిక్కరించి కురిసింది  ఆకాశం.  యే కోశానా మృదుత్వం లేని జోరుగాలి  వేసవి వానలు. చెరువులైన నగరాలు… మాయమైన మాఘ పౌర్ణమి. చిన్న నాటి వర్షాకాలపు జ్ఞాపకాలు...

Prabhathalovesmovies

Prabhathalovesmovies… ఆ పేరులోనే కనిపిస్తోంది తన ప్రేమంతా. యెస్… ప్రభాత సినిమా ప్రేమికులు. యెటువంటి ప్రేమ అది… సినిమానే  శ్వాసగా…  స్వప్నంగా… కలవరిస్తూ… పలవరిస్తూ… తొలినాడు చిట్టి చిట్టి మాటల్తో...

నింద

ఇంటిలోని హాలు మొత్తం దగ్గరి బంధువులతో నిండిపోయి వుంది  మూడవరోజు కూడా ఇంటి మనిషి హఠాత్తుగా అందరినీ శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయిన దుఃఖం, ఇంటి నిండా ఇంకా గాడంగా పరుచుకుని వుంది హాలులో ఒకవైపు చిన్న పీట మీద...

సమయపు నీడలో…

అప్పుడప్పుడుసమయం రాతిగోడయై నా చుట్టూ దడి కడుతుంది నేనికపూర్తిగా తన సొంతమని నిశ్శబ్దపు పాటలు పాడుతుంది కొత్తదారి మల్లకుండ జ్ఞాపకాల జోలపాట పాడుతుందితన నుండి తప్పుకు పోనివ్వకుండా కాసిన్ని కరకు రంకెలూ వేస్తుంది...ఒంటరితనమో, నిరాశక్తతో ఇంకేదో పేరు...

అడవి మానవుడి యదార్ధ గృహం

1 . ప్ర) మీకు చాలా యిష్టమైన రచయితలు  యెవరు? యెందుకు యిష్టం? జ) ముగ్గురిని ఎంపిక చేసుకుని  చెపుతాను. నాకు ఇష్టమైన రచయితల్లో ముఖ్యులు దోస్తోవిస్కీ, చలం, టాగోర్. మనసును తరచి చూసి దాని యొక్క అమరికను, గమనాన్ని, తీరుని, దానిలోని సకల...

పంజరం

పిట్టల్ని కొని తెచ్చారు ప్రేమ పక్షులని అన్నారుగింజలు చల్లాలనుకుంటేవేళ్ళను కొరుకుతూ తమ నిర్దాక్షిన్య బందీతనాన్ని నిరసిస్తున్నాయవిబద్దలు కొట్టుకొని వెళ్లగలమని ధైర్యం చేస్తూఇనుప చువ్వలనుచీల్చి ఎగిరిపోవాలన్నట్టు తేపకోమారు ఎగపోస్తున్నాయవిబందీ...

అవకాశమిస్తే…

వట్టి కోట ఆళ్వారు స్వామి  (1/11/1915 — 5/2/1961) ఆళ్వారు స్వామి నల్గొండ జిల్లా మాధవరం లో జన్మించారు. ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు.బ్రతుకుతెరువు కోసం వంట మనిషిగా, హోటల్ సర్వరుగా, ప్రూఫ్ రీడర్ గా  పనిచేశారు. ఆయన చదువంతా బడి బయటే సాగింది...

చదివేందుకు తొలి పుస్తకంనా చేతికొచ్చిన రోజు

 నేను పుట్టి పెరిగింది మొత్తం రాయలసీమ చిత్తూరు జిల్లా పలమనేరు టౌన్ లో.  నా చదువు మొత్తం జరిగింది పలమనేరు SRRS మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ( సింపుల్‌గా నార్త్ స్కూల్ అని పిలిచేవారు). అలా స్కూలు బ్యాగులో మోసే పుస్తకాలు చదువుకుంటూ...

శతపత్ర సుందరి

సంగీత పూదోటకు మా ఆహ్వానం! ఈ పూదోట నేను పెంచింది కాదు. ఎందరో కవులు, గాయకులు తమ కలాన్ని, గళాన్ని ఈ పూదోట కి అర్పించారు. మనం చేసుకున్న అదృష్టం– అక్కడో గులాబీ, ఇక్కడో మల్లి, అలా ఒక కమలం – చూస్తూ, వింటూ ఆనందించడమే !      ...

వెంటాడే కన్ను 

Edgar Allan Poe January 19, 1809 – October 7, 1849 రచయిత పరిచయం : Edgar Allan Poe. డిటెక్టివ్, హారర్ కథలకూ, సైన్స్ ఫిక్షన్ కూ అమెరికన్ రచయితలలో ఆద్యుడు. ఇతడి ‘The Raven’ అనే కవిత ఇతనికి తన దేశంలోనే కాక యూరపంతా కూడా గొప్ప ఖ్యాతి...

ఎవరూ చూడని పూలచెట్టు

రహదారి మధ్యలోనో..దారేలేని అడవి మధ్యలోనోఎవరూ చూడని పూలచెట్టు..ఎవరూ మతించని పూలచెట్టు.మంచు కౌగిలిలో బొట్లు బొట్లుగా కరిగాకఎండపొరల దుస్తులు తొడిగాకగ్రీష్మదాహానికి ఒడలు వడిలాకగాలి తరగల స్పర్శకు పరిమళంగా తూగాకమత్తువెన్నెల తాగి తావి తూలాకఎవరు మతించినా...

చరిత్రకెకాల్సినది ఇంకా చాలా ఉన్నది

సాహిత్య – చరిత్ర, పరిశోధకులు, సామాజిక విశ్లేషకులు… బహుముఖ ప్రజ్ఞాశాలి డా. సంగిశెట్టి శ్రీనివాస్ గారితో కుప్పిలి పద్మ ఇంటర్వ్యూ. 1. మీ నేపథ్యాన్ని పంచుకుంటారా? నేను యాదాద్రి`భువనగిరి జిల్లా రఘునాథపురంలో పద్మశాలి కుటుంబంలో పుట్టిన. మా...

బాల్యమంతా కథలై వెలిగి.. బతుకుంత పుస్తకమై మిగిలి…

కొందరి బాల్యం బంగారు జ్ఞాపకాల గని. ఆ గని నిండా తరగని నిధి ఉంటుంది. మేలిమి బంధాల మంచి ముత్యాలు మిలమిల మెరుస్తుంటాయి. స్నేహాల వజ్రాలు ఠీవిగా నిలిచి పిలుస్తుంటాయి. అమ్మానాన్నలు ప్రేమలో తడిసిన పిల్లాలు రత్నాలై మెరుస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు...

ఒడిశాలో తెలుగు సాహితీ వికాస విజ‌య‌చంద్రుడు

                ‘మనం మనం బరంపురం’ అనే లోకోక్తి మనందరికీ తెలిసిందే. ఇది ఒడిశాలో భాగమైనా తెలుగువారు అత్యధికంగా నివసించే పట్టణం. బరంపురంలోని తెలుగువారు భాషాపరంగా మైనారిటీలు. వారి సాంస్కృతిక వికాసానికి...

మాట్లాడే యేనుగుల గుంపు 

గది నిండా వచ్చి నిలబడ్డ యేనుగులు గోడల మీద పాప గీసిన సగం సగం బొమ్మలు కళ్లు పెద్దవిగానూ శరీరం చిన్నదిగానూ తొండం తోకా మరీ పెద్దదిగానూ కనిపించాయి నాకు పొట్టలో పెట్టిన నల్లని చుక్కలు యేమిటా అని చూస్తే నల్లని అందమైన చారలు దిగులుగా వంచిన తల ఆ పక్కనే...

స్మృత్యాంజలి…

అమ్మకు ప్రేమతో… అమ్మకు నివాళిగా పిల్లలు పుస్తకాలు తీసుకురావడం మన సాహిత్య ప్రపంచంలో వుంది. అమ్మ స్మృతిలో జ్ఞాపకాలు వెలువరించడమూ వుంది. సాహితీ ప్రపంచానికి సుపరిచితులైన జంపాల చౌదరి గారు వారి తల్లి జంపాల విమలాదేవి గారి  స్మృతిలో తెచ్చిన...

చీకటే గెలిచింది

సాయంత్రం ఐదు గంటలకే సమామిష్ లో చీకటి పడుతుంది. అమెరికాలో ఉన్నంతకాలం ఏ సిటీ లో ఉన్నా ఉదయం పూట వాకింగ్ చేయడం తప్పనిసరి.ఏదైనా పని ఉండి ఉదయం వాకింగ్ చెయ్యని రోజు సాయంత్రమైనా సరే వాకింగ్ చేయాల్సిందే. మొత్తానికి ఏ  సమయమైనా వాకింగ్ తప్పనిసరి.  ...

పిపీలికం

పొద్దున్నే టీపాయి మీద సెల్ ఫోన్ లో పాట వింటున్నానుకిటికీలోంచిచల్లటిగాలి మెలికలు తిరిగిపోతూ వీస్తుంది.ఎక్కడి నుంచోఓ చీమ ప్రత్యక్షమైంది.గుంపు నుంచి వీడిపోయిఒంటరిగా తిరుగుతున్నట్టుంది.నా చూపుపాటలోంచి చీమవైపు మళ్లిందిపాటకోసమే ఆగినట్టుందిఇంతకూ చీమకు...

సాహిత్య యాత్ర

సోవియట్ రష్యా ఈ పేరు చిన్నతనం నుండి పాఠ్యాంశాలలో , లైబ్రరీ పుస్తకాల్లో, సోషల్ టీచర్ నోటి నుండి విని విని ఉండడం, ప్రపంచ యుద్ధ చరిత్రని చరిత్రగా చదవడం ఆ చరిత్రలో మార్క్స్, స్టాలిన్, లెనిన్, పుష్కిన్లను తెలుసుకోవడం మొదలైంది.యుద్ధం ఎక్కడ జరిగినా...

‘పాడుదమా స్వేచ్ఛాగీతం ‘ పుస్తకావిష్కరణ .

“తరగతి గదిలో పాట నాకొక అత్యవసర పరికరమయ్యింది. పిల్లల్ని ఆకట్టుకునే అత్యంత బలమైన సాధనమయ్యింది”- గంటేడ గౌరునాయుడు ఆ తరగతి గదిలోంచి ఎదిగొచ్చిన విద్యార్ధిగా ఆ పాట ప్రయాణం నాకు బాగా తెలుసు. మాష్టారి పాటతో నా ప్రయాణం సుమారు సమాంతరంగా సాగింది. ఇది కాస్త...

విషాద మాధుర్యం

ఒకరి శోకం మరొకరిని కదిలించే రోజులు కావివి.వైరాగ్య భాషణం కూడా గొంతు తెగి తనని తాను నియంత్రించుకుంటుంది. కళ్ళుండీ దృశ్యాన్ని నిరాకరించడమే మనం చేస్తున్న పని! విషాద మాధుర్యాన్ని అనుభవించడం అలవాటు పడ్డాక అగాధాల లోతులు కూడా...

అబషిరీ అంత దూరం

వోయ షిగా (1883-1971) వోయ షిగా(1883-1971) చేపట్టిన కథా ప్రక్రియ పేరు “Shi- shosetsu”( I novel.) ఫ్రెంచి నాచురలిస్ట్ నవల, యూరోపియన్ వ్యక్తి ప్రాధాన్య భావుకత, జాపనీయ ఆలోచనా స్రవంతి వ్యాస శైలుల మిశ్రమం...

స్నేహ  సౌరభాల రుచి అభిరుచి ‘మన శాకాహార షడ్రుచులు’…  

ఫేస్  బుక్ లో  యెన్నెన్నో  గ్రూప్స్ లో నలుదిక్కుల నుంచి  యెన్నో  విషయాల్ని  అంతా పంచుకుంటున్నారు. వయస్సుతో  నిమిత్తం లేకుండా  రోజువారి  జీవితంలో విషయాల్ని అక్షరీకరిస్తున్నారు...

జన్మత లక్షణం

‘‘జన్మచేత వచ్చే లక్షణాలు కొన్ని లోకం నించి నేర్చుకునేవి కొన్ని వుంటాయి మనకి…వీటన్నింటినీ వదుల్చుకోవడం ఒక సాధన..’’ ‘‘ఆహార నిద్రామైథునాదులన్నీ జన్మత లక్షణాలు … కొన్ని అవే వదులుతాయి. మన సాధనతో పనేలేదు...

Prabhathalovesmovies

Prabhathalovesmovies… ఆ పేరులోనే కనిపిస్తోంది తన ప్రేమంతా. యెస్… ప్రభాత సినిమా ప్రేమికులు. యెటువంటి ప్రేమ అది… సినిమానే  శ్వాసగా…  స్వప్నంగా… కలవరిస్తూ… పలవరిస్తూ…...

సమయపు నీడలో…

అప్పుడప్పుడుసమయం రాతిగోడయై నా చుట్టూ దడి కడుతుంది నేనికపూర్తిగా తన సొంతమని నిశ్శబ్దపు పాటలు పాడుతుంది కొత్తదారి మల్లకుండ జ్ఞాపకాల జోలపాట పాడుతుందితన నుండి తప్పుకు పోనివ్వకుండా కాసిన్ని కరకు రంకెలూ వేస్తుంది...ఒంటరితనమో...

చరిత్రకెకాల్సినది ఇంకా చాలా ఉన్నది

సాహిత్య – చరిత్ర, పరిశోధకులు, సామాజిక విశ్లేషకులు… బహుముఖ ప్రజ్ఞాశాలి డా. సంగిశెట్టి శ్రీనివాస్ గారితో కుప్పిలి పద్మ ఇంటర్వ్యూ. 1. మీ నేపథ్యాన్ని పంచుకుంటారా? నేను యాదాద్రి`భువనగిరి జిల్లా రఘునాథపురంలో...

అవకాశమిస్తే…

వట్టి కోట ఆళ్వారు స్వామి  (1/11/1915 — 5/2/1961) ఆళ్వారు స్వామి నల్గొండ జిల్లా మాధవరం లో జన్మించారు. ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు.బ్రతుకుతెరువు కోసం వంట మనిషిగా, హోటల్ సర్వరుగా, ప్రూఫ్ రీడర్ గా  పనిచేశారు...

ఎవరూ చూడని పూలచెట్టు

రహదారి మధ్యలోనో..దారేలేని అడవి మధ్యలోనోఎవరూ చూడని పూలచెట్టు..ఎవరూ మతించని పూలచెట్టు.మంచు కౌగిలిలో బొట్లు బొట్లుగా కరిగాకఎండపొరల దుస్తులు తొడిగాకగ్రీష్మదాహానికి ఒడలు వడిలాకగాలి తరగల స్పర్శకు పరిమళంగా తూగాకమత్తువెన్నెల...

Follow us

Don't be shy, get in touch. We love meeting interesting people and making new friends.

Most popular

Most discussed

error: Content is protected !!