రచయిత పరిచయం రాప్తాడు గోపాలకృష్ణ కర్నూలు జిల్లా రచయిత. తుమ్మల రామకృష్ణ, శ్రీనివాస మూర్తి వంటి రచయితలతో పల్లె మంగలి కథలుసంకలనం తీసుకువచ్చాడు. "అతడు బయలుదేరాడు" అతని కథాసంపుటి.. చాలా చిన్న వయసులోనే మరణించాడు...
శ్రావణానికి రాసిన ప్రేమలేఖ
అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుందినీ ఆహ్వానం లేకుండాఏ సంతోషమూ తలుపు తట్టదు ముంగిట్లో వాలిన ఇప్పటి బాధకూ ముందెప్పుడో నువ్వే వీసా ఇచ్చేసి వుంటావుప్రతి గాయమూ ప్రి-అప్రూవ్డే.ఈ రహస్యం నీకూ తెలుసు:చందమామ చీకటికే...
రాలిన పూలు
రాలిన పూలేరుకుంటాను.గాలికీ, వానకీ, గాలివానకీరేకల రెక్కలతో ఎగరలేని పూలు మట్టిని ముద్దాడిన చోట మురిపెంగా ముని వేళ్ళ కొసలతో...రాలిన పూలేరుకుంటానుకొమ్మతల్లి ఒడిలోంచి బిడ్డను కోయలేక,చిగురాకు ఇంటిని కన్నీళ్లిగిరిన శూన్యంతో...
నది – నేను
నాలోంచి ప్రవహిస్తున్న ఒకానొక నది గురించి ప్రస్తావించాలి నన్ను నిండా ముంచెత్తిన నీరులేని నది గురించే చెప్పాలి రాత్రివేళ కొండమీదకు వినిపించే నీటి గలగలల్లోంచి నా మట్టితో శృంగారం జరపలేని నది గురించే దుఃఖరాగం వినిపించాలి...












