ఒకరి శోకం మరొకరిని కదిలించే రోజులు కావివి.వైరాగ్య భాషణం కూడా గొంతు తెగి తనని తాను నియంత్రించుకుంటుంది. కళ్ళుండీ దృశ్యాన్ని నిరాకరించడమే మనం చేస్తున్న పని! విషాద మాధుర్యాన్ని అనుభవించడం అలవాటు పడ్డాక అగాధాల లోతులు కూడా సౌందర్య చిహ్నాలుగా...
దేవుడే సాక్షి
అవును, కాల్చేసానుఒక జీవితపు మొత్తం దుఃఖాలన్నీ అగ్నికి ఆహుతి చేసేసానుఅసాధారణ ప్రేమ రహస్యాలన్నీ దహనం చేసేసానుఎందుకివన్నీ ఎవరికోసమివన్నీదేవుడే సాక్షిఅవునుదేవుడే సాక్షి నా సర్యాన్ని దహించివేసిన ప్రేమకిప్రవహించిన కన్నీళ్ళకి...
65 వీక్షణలు