ఒకరి శోకం మరొకరిని కదిలించే రోజులు కావివి.వైరాగ్య భాషణం కూడా గొంతు తెగి తనని తాను నియంత్రించుకుంటుంది. కళ్ళుండీ దృశ్యాన్ని నిరాకరించడమే మనం చేస్తున్న పని! విషాద మాధుర్యాన్ని అనుభవించడం అలవాటు పడ్డాక అగాధాల లోతులు కూడా సౌందర్య చిహ్నాలుగా...
ప్రవాహం
చేలో పనిచేసేవాడుప్రతిక్షణం పనిచేయకసోమరిగా కూర్చునిమీనమేషాలు లెక్కపెడతాడారాయీ రాయకపోప్రతిక్షణం పనిచేయడమే సృజననిర్విరామ నిర్వికల్ప అభివృద్ధిదాని పరమావధిఈ ప్రపంచంలోకొచ్చిందిఇతరుల మీద పడి బతకడానికి కాదుఇటుకను ఇటుకనూ...
13 వీక్షణలు