1. మీ నేపథ్యాన్ని పాఠకుల కోసం పంచుకుంటారా. నేను తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి పెరిగాను. నాన్నగారి ఉద్యోగరీత్యా మూలపేట (ఉప్పాడ దగ్గరలో), శివకోడు (కోనసీమ), మండపేటలలో చదువుకున్నాను. విజయవాడ సిద్ధార్థ...
శ్రావణానికి రాసిన ప్రేమలేఖ
అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుందినీ ఆహ్వానం లేకుండాఏ సంతోషమూ తలుపు తట్టదు ముంగిట్లో వాలిన ఇప్పటి బాధకూ ముందెప్పుడో నువ్వే వీసా ఇచ్చేసి వుంటావుప్రతి గాయమూ ప్రి-అప్రూవ్డే.ఈ రహస్యం నీకూ తెలుసు:చందమామ చీకటికే...
అందమైన అక్షరవాన
‘అసలు రాయడమంటేనే అందంగా రాయడం కదా’ అన్నారు ముందుమాటలో ఖదీర్‌బాబు. ‘వాక్యాన్ని అందంగా రాయండి’ అని రైటర్స్‌మీట్‌లో యువ రచయితలకు సలహా ఇవ్వడం విన్నాను. నా మటుకు వచనం అంటే విషయాన్ని సూటిగా అర్థమయ్యేలా రాయటమే. ఆయన మాటలు...
ఆకుదీసిన ఈనెలు
చేలో బార్లు తీరిన సైనికుల్లా పొగ మొక్కలు నిటారుగా నిలబడి వందనం చేస్తున్నాయి నల్లటి నేల మీద పచ్చ చుక్కల్లా మెరిసిపోతూ మోరలెత్తి ఆకాశం వైపు చూస్తున్నాయి పైరగాలికే ఆకులు బారలు చాస్తూ నింగి వైపు ఎగబాకుతున్నాయి...
ఎంత దూరమయినా
నువ్వెక్కడున్నానేనెక్కడున్నానీ ఆకాశంనా ఆకాశంఅదే సూర్యునిఅదే చంద్రునిఅదే గాలిని మోస్తున్నాయి కదా దూళిలా వినయంగాలిలా ఉచితం కాకపోయినాఎప్పటికైనా సముద్రంలో చేరే నదిలాగాలీ ధూళీ అయాక సముద్రం మీద అలలం కూడా కాగలందాటుకుంటూ...
నది – నేను
నాలోంచి ప్రవహిస్తున్న ఒకానొక నది గురించి ప్రస్తావించాలి నన్ను నిండా ముంచెత్తిన నీరులేని నది గురించే చెప్పాలి రాత్రివేళ కొండమీదకు వినిపించే నీటి గలగలల్లోంచి నా మట్టితో శృంగారం జరపలేని నది గురించే దుఃఖరాగం వినిపించాలి...












