రచయిత పరిచయం రాప్తాడు గోపాలకృష్ణ కర్నూలు జిల్లా రచయిత. తుమ్మల రామకృష్ణ, శ్రీనివాస మూర్తి వంటి రచయితలతో పల్లె మంగలి కథలుసంకలనం తీసుకువచ్చాడు. "అతడు బయలుదేరాడు" అతని కథాసంపుటి.. చాలా చిన్న వయసులోనే మరణించాడు...
నేను నదిని!
నాకంటే ముందునుంచే ఈ నదిలాంటి వాగువుంది. ఒంపులు ఒంపులుగా తిరిగి భూమ్మీద చిత్రకారుడు గీసిన పెయింటింగ్ లా ఇది నా బాల్యంలోకి జొరబడి ఆశ్చర్యపరిచింది. నది ఒడ్డునుంచి వచ్చాను. నదికి నాకు విడదీయరాని బంధం. సుళ్ళు తిరుగుతూ...
10 వీక్షణలు







